తెలంగాణ

telangana

ETV Bharat / state

గజ్వేల్​లో కుంకుమార్చన.. - kumkumarchana

రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద మహిళలు కుంకుమార్చన చేశారు.

కుంకమార్చన చేస్తున్న మహిళలు

By

Published : Sep 6, 2019, 3:36 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదానం చేశారు.

గజ్వేల్​లో కుంకుమార్చన..

ABOUT THE AUTHOR

...view details