సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లికార్జున స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటున్నారు.
కన్నులపండువగా కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు - komuravelli malanna brahmotsavalu news
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన కోరమీసాల స్వామిని దర్శించుకున్నారు.
కన్నులపండువగా కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు
ఆలయ పరిసరాల్లో భక్తులు విడుదులు చేస్తూ సందడి చేశారు. మరికొందరు పట్నాలు వేస్తూ ఒగ్గు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!