ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు చేరుకున్నారు. అధికారులు, గ్రామస్థులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. మొదట గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజల... అనంతరం గ్రామస్థులతో కేసీఆర్ ఆత్మీయ అనురాగ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామస్థులతో ముచ్చటించి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలతో పాటు గ్రామాభివృద్ధిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ - ముఖ్యమంత్రి
సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు చేరుకున్నారు. ఇవాళ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రారంభించారు.
![చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3910087-838-3910087-1563780859625.jpg)
KCR
చింతమడకకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీ చూడండి;'రంగంలో భవిష్యవాణి ఏం చెప్పిందంటే..'
Last Updated : Jul 22, 2019, 1:17 PM IST