తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటిన సీఎం కేసీఆర్​ మనవడు హిమాన్షు - cm kcr birthday celebrations

కేసీఆర్​ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా గజ్వేల్​లో సీఎం మనవడు హిమాన్షు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​కుమార్​ పాల్గొన్నారు.

himanshu planted saplings
మొక్కలు నాటిన సీఎం కేసీఆర్​ మనవడు హిమాన్షు

By

Published : Feb 17, 2021, 10:30 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం ఉద్యమంగా సాగింది. సీఎం కేసీఆర్​ స్వయంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో.. రుద్రాక్ష మొక్కను నాటారు. గజ్వేల్​లో సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ కుమారుడు హిమాన్షు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​కుమార్​ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన సీఎం కేసీఆర్​ మనవడు హిమాన్షు

ABOUT THE AUTHOR

...view details