సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆస్పత్రి వైద్య బృందం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక తొలి మున్సిపల్ మహిళా ఛైర్ పర్సన్, మహిళా వైస్ ఛైర్స్ పర్సన్, మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దుబ్బాకలో మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలు - దుబ్బాకలో మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దుబ్బాకలో వేడుకలు నిర్విహించారు. పలు సామాజిక కార్యక్రమాలు చేసి... మహిళా ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు.
దుబ్బాకలో మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలు
అనంతరం మహిళా ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం 14వ వార్డులో మొక్కలు నాటారు.
ఇవీ చూడండి:వెనుకబడిన వర్గాలకు రూ.4,356.82 కోట్లు