సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ బస్‌డిపో వద్ద కార్మికులు దీక్ష కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా ఏఐటీయూసీ సంఘీభావం తెలిపింది. తాము 43 రోజులుగా సమ్మె చేస్తున్నా, 30 మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయినా కూడా ముఖ్యమంత్రికి కనికరం లేదని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఐకాసని చర్చలకు పిలచి సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు.
దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల దీక్ష. - latest news of tsrtc workers raly
ఆర్టీసీ కార్మికుల 43వ రోజు సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని బస్ డిపో వద్ద కార్మికులు దీక్ష చేపట్టారు. వీరికి ఏఐటీయూసీ సంఘీభావం తెలిపింది.
దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల దీక్ష.