సిద్దిపేట బస్ డిపో ఆవరణలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు దీక్షకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదన్నారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించారు.
డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష - సిద్దిపేట బస్ డిపో ఆవరణలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు దీక్షకు దిగారు
ఆర్టీసీ సమ్మెలో భాగంగా సిద్దిపేట బస్ డిపో ఆవరణలో మహిళా కండక్టర్లు దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు.
![డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4853289-116-4853289-1571899575245.jpg)
డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష
డిపో ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్ష