తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరుదొడ్డిలో భారీ జాతీయ జెండా ప్రదర్శన - latest news on Huge national flag display at Mirudoddi

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మిరుదొడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.

Huge national flag display at Mirudoddi
మిరుదొడ్డిలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

By

Published : Jan 26, 2020, 5:17 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మేధా ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.

అనంతరం దేశ సేవలో సైనికుల పాత్రను వివరిస్తూ విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

మిరుదొడ్డిలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details