సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, గట్లమల్యాలతో పాటు పలు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షం రావడం వల్ల కాయలు నేలరాలాయి. ఫలితంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అకాల వర్షం.. మామిడి పంటకు తీవ్ర నష్టం - సిద్దిపేటలో వర్షంతో నేలరాలిన మామిడి పంటలు
మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలతో నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.
![అకాల వర్షం.. మామిడి పంటకు తీవ్ర నష్టం huge damage to the mango crop by the unexpected rain in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6891232-108-6891232-1587542469020.jpg)
అకాల వర్షం.. మామిడి పంటకు తీవ్ర నష్టం