సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో జోరువాన - సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో జోరువాన
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో జోరువాన కురిసింది. ఈ వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో జోరువాన
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో జోరువానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండు కుండలా పొంగిపొర్లాయి. ఎండ వేడిమితో అలసిపోయి, వానల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు, రైతన్నలకు ఈ వర్షం కాస్తా ఊరటనిచ్చింది. ఈ వర్షానికి వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారింది.
TAGGED:
heavy-rain-at-siddipet