తెలంగాణ

telangana

ETV Bharat / state

'మనతో మనకే పోటీ... ఇవ్వాలి గట్టి మెజార్టీ'

"మెదక్ పార్లమెంటు స్థానం​లో పోటీ భాజపా, కాంగ్రెస్​లతో కాదు... మనతో మనకే... సీటు గెలవటంలో కాదు... ఎంత మెజార్టీతో గెలిపించుకున్నాం అనేదే మన ముందున్న లక్ష్యం "---హరీశ్​రావు

By

Published : Mar 22, 2019, 11:37 PM IST

తెరాస 16 స్థానాలు గెలవాలి

తెరాస 16 స్థానాలు గెలవాలి
కేసీఆర్ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే పార్లమెంట్​ ఎన్నికల్లో తెరాస 16 స్థానాలు గెలవాలని మాజీ మంత్రిహరీశ్‌రావు ఆకాంక్షించారు. మెదక్​ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్​ రెడ్డి నామినేషన్​ దాఖలు చేసిన అనంతరం... సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌లో ప్రభాకర్​ రెడ్డితోపాటు హరీశ్​ ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్జీని మించిపోవాలన్నారు. ఆ విధంగాముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపాలని సూచించారు. రాబోయే 20 రోజులు రాంత్రింబవళ్లు కష్టపడిగెలిపించుకోవాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details