లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఘన విజయాన్ని సాధించామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 31 జడ్పీ పీఠాలు కైవసం చేసుకోవడం సామన్యమైన విషయం కాదన్నారు. ఈ ఎన్నికలతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: హరీశ్ - undefined
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై హరిశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.
![ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: హరీశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3471828-thumbnail-3x2-harish.jpg)
ఫలితాలపై హరీశ్ హర్షం