తెలంగాణ

telangana

ETV Bharat / state

'డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా' - యోగా

" బాగా చదవండి బాగా ఆడండి. సామాజిక మాధ్యమాల బారినపడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా. "            -హరీశ్​ రావు, మాజీమంత్రి

డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా

By

Published : Aug 8, 2019, 6:14 PM IST

డోంట్​ వేస్ట్​ మచ్​ టైమ్​ ఆన్​ సోషల్​ మీడియా
సామాజిక మాధ్యమాల బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు మాజీమంత్రి హరీశ్​రావు హితబోధ చేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఆరో జిల్లా స్థాయి జూనియర్​ అథ్లెటిక్స్​ ఎంపికల టోర్నమెంట్​కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీశ్​ రావు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా నుంచి క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరచి రాష్ట్రవ్యాప్తంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సిద్దిపేటకు పీఈటీలు చొరవ తీసుకొని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేలా యోగా, వాకింగ్​లను చేయించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details