సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ గార్డెన్స్‌లో భాజపా ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారు కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రైవేటు టీచర్లకు నిత్యావసర సరకుల పంపిణీ - bjp raghunandan rao at dubbaka
ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ గార్డెన్స్‌లో భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

భాజపా ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు తనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రఘునందన్ వెల్లడించారు. ప్రభుత్వం వీరి బాధలను ఇప్పటికైనా గుర్తించి.. సహాయసహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.