సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని హనుమాన్ వీధిలో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించుకొని వీధిలో ఒక దగ్గర చేర్చి, 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... అంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో అలరించారు.
'ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు' - సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
'ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు'