సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలోని భారత్‌నగర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నారు. వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వినాయక మండపంలో కుంకుమార్చన.. - కుంకుమార్చన
సిద్దిపేట జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గజ్వేల్‌లోని గణేశ్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వినాయక మండపంలో కుంకుమార్చన..