సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల ప్రచారాన్ని ఎవరైనా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గజ్వేల్ ఏసీపీ పి.నారాయణ హెచ్చరించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రచారానికి వచ్చే రాజకీయ నాయకులను ఎవరూ అడ్డుకోవద్దని స్పష్టం చేశారు.
దుబ్బాకలో ఉపఎన్నిక ప్రచారాన్ని అడ్డుకుంటే కేసులు: ఏసీపీ - గజ్వేల్ ఏసీపీ పి.నారాయణ వార్నింగ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రజాప్రతినిధులను ఎవరైనా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని గజ్వేల్ ఏసీపీ పి.నారాయణ స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ప్రచారం చేసుకునే హక్కుందన్నారు.
దుబ్బాకలో ఉపఎన్నిక ప్రచారాన్ని అడ్డుకుంటే కేసులు: ఏసీపీ
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని పార్టీల నాయకులకు ప్రచారం చేసుకునే హక్కుందని తెలిపారు. జిల్లాలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి, కఠినచర్యలు తీసుకుంటామని ఏసీపీ వెల్లడించారు.