తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో వానరానికి అంత్యక్రియలు - వానరానికి అంత్యక్రియలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఎన్టీఆర్ హమాలీ సంఘం సభ్యులు వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

హుస్నాబాద్​లో వానరానికి అంత్యక్రియలు

By

Published : Sep 28, 2019, 3:22 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో వానరానికి అంతక్రియలు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర మిల్లు వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన వానరానికి ఎన్టీఆర్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతక్రియలు చేశారు. గత మూడేళ్ల క్రితం కూడా ఇలాగే విద్యుదాఘాతంతో చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు.

హుస్నాబాద్​లో వానరానికి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details