తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో భారీవర్షం - Full rain at siddipet

సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో వర్షం ధాటికి చెరువులు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సిద్దిపేటలో భారీవర్షం

By

Published : Sep 27, 2019, 5:57 PM IST

ఉరుములు మెరుపులతో సిద్దిపేట పట్టణంతో పాటు సిద్దిపేట అర్బన్, రూరల్​ మండలాల్లో సుమారు 5 గంటల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటితో చెక్ డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి. పలు గ్రామాల చెరువులు నిండాయి. సిద్దిపేట పట్టణంలో నాలాలు పొంగిపొర్లాయి.

సిద్దిపేటలో భారీవర్షం

ABOUT THE AUTHOR

...view details