సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన గుళ్ళ కనకయ్య అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక... పండించిన పంట చేతికి రాక... తనకు ఉన్న కొంత భూమిని కూడా అమ్మి అప్పులు కట్టాడు. మిగిలిన అప్పులు ఎలా కట్టలో తెలియక ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధతో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య - former sucide at siddipet
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య