గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం.. చెక్కుచెదరని అమ్మవారి విగ్రహం - గ్యాస్ సిలిండర్
సిద్దిపేట జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. హుస్నాబాద్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వంట గదిలో ఉన్న అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కుచెదరకుండా అందరిని ఆశ్చర్యపర్చింది.
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
ఇవీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!