వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం: హరీశ్ - ఈటీవీ భారత్తో మంత్రి హరీశ్ రావు ముఖాముఖి
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసేందుకు వీలుగా ఉన్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతులు ఉద్యమం చేస్తున్న కేంద్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామంటున్న మంత్రి హరీశ్ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..
వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం: హరీశ్