'చివరి వరకు ప్రజా సేవ చేయడమే లక్ష్యం' - సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం
పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం
చివరి వరకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కొందరు నాయకులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గొనెపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించడం తెరాస ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : బండి సంజయ్‌పై దాడి ఘటనలో పోలీసులపై కేసు