సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చాలీ చాలని యూరియాతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే కిసాన్ సెంటర్ల ముందు లైన్లలో నిలబడినా... యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
''యూరియా కోసం రైతుల తిప్పలు''