Elevator Fell: పైఅంతస్తు నుంచి తెగిపడ్డ లిఫ్టు.. ముగ్గురికి తీవ్రగాయాలు - Siddipet medical college news
![Elevator Fell: పైఅంతస్తు నుంచి తెగిపడ్డ లిఫ్టు.. ముగ్గురికి తీవ్రగాయాలు elevator](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14092330-1022-14092330-1641290981411.jpg)
elevator
15:22 January 04
సిద్దిపేట జిల్లాలో ఘటన
Elevator Fell: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఆర్‌వీఎం వైద్య కళాశాలలో లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి లిఫ్టు కిందపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మందికి గాయాలయ్యాయి.
ఇదీ చూడండి:
Last Updated : Jan 4, 2022, 4:03 PM IST