దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న చెన్నయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.
'ఏర్పాట్లు పూర్తయ్యాయి... ప్రశాంతంగా ఓటేయ్యండి'