సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డులో ప్రచారాల పర్వం కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి అయిన కాల్వ నరేష్ తనకు కేటాయించిన కత్తెర గుర్తు భారీ నమూనాతో వార్డులో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
భారీ కత్తెర నమూనాతో అభ్యర్థి బైక్ ర్యాలీ - election campaining in gajwel with big scissor sample
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి తనకు కేటాయించిన కత్తెర గుర్తు భారీ నమూనాతో ద్విచక్రవాహన ర్యాలీ తీశారు.
భారీ కత్తెర నమూనాతో అభ్యర్థి బైక్ ర్యాలీ
అనుచరులు పెద్ద ఎత్తున హాజరై వార్డులో బైక్‌లపై తిరిగారు. కత్తెర నమూనాను ప్రదర్శిస్తూ ఆ గుర్తుకే ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'