తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో భాజపాకు మద్దతుగా సినీనటి కవిత ప్రచారం - election campaigning by actor kavitha

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో భాజపా కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి మద్దతుగా సినీ నటి కవిత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

election-campaigning-by-actor-kavitha-in-dubbaka-for-bjp
దుబ్బాకలో భాజపాకు మద్దతుగా సినీనటి కవిత ప్రచారం

By

Published : Jan 18, 2020, 9:36 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డు భాజపా అభ్యర్థి స్వరూప, 19 వార్డు అభ్యర్థి స్వప్నకు మద్దతుగా సినీ నటి కవిత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

భాజపా మహిళా అభ్యర్థులను గెలిపిస్తే దుబ్బాకకు మళ్లీ వస్తానని తెలిపారు. కమలం పార్టీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తారని తెలిపారు.

దుబ్బాకలో భాజపాకు మద్దతుగా సినీనటి కవిత ప్రచారం

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

ABOUT THE AUTHOR

...view details