సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలంలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అర్జున్పట్ల గ్రామాన్ని చెర్యాల మండలంలో కలపాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని నిరసనగా పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నుంచి మూడు ఓట్లు మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ - ELECTION BYCOTT
జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరులో ఎన్నికలు బహిష్కరించారు. అర్జున్ పట్ల గ్రామాన్ని చెర్యాల మండలంలో కలపాలని కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు ప్రజలు.
![జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2969772-thumbnail-3x2-bahishkarna.jpg)
జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ
జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ
ఇవీ చూడండి: పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన గిరిజనులు