దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి! - dubbaka bypoll
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి!
17:39 October 06
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి!
దుబ్బాక ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినట్లు ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. సోనియా గాంధీ ఆనుమతితో బుధవారం.. అధికారికంగా అభ్యర్ధిని ప్రకటిస్తామని వెల్లడించారు.
గాంధీ భవన్లో ఇవాళ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర ముఖ్యనేతల సమక్షంలో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు.
Last Updated : Oct 6, 2020, 6:38 PM IST