తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌

By

Published : Nov 3, 2020, 7:07 AM IST

Updated : Nov 3, 2020, 6:12 PM IST

17:55 November 03

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌

  • ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్ నమోదు
  • సాయంత్రం 6లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
  • దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు

17:38 November 03

కాసేపట్లో ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్​

  • కాసేపట్లో ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్​
  • సాయంత్రం 6 గం.కు ముగియనున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • సాయంత్రం 6లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
  • కరోనా బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం
  • కొవిడ్‌ నిబంధల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోనున్న కరోనా బాధితులు

17:33 November 03

సాయంత్రం 5 వరకు 81.4 శాతం పోలింగ్ నమోదు

  • దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.4 శాతం పోలింగ్ నమోదు
  • సాయంత్రం 6 గం.కు ముగియనున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • సాయంత్రం 6లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
  • కరోనా బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం
  • కొవిడ్‌ నిబంధల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోనున్న కరోనా బాధితులు

17:16 November 03

 సాయంత్రం 4 గంటల వరకు 78.12 శాతం పోలింగ్ నమోదు

  • సాయంత్రం 6 గం.కు ముగియనున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • సాయంత్రం 6లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
  • కరోనా బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం
  • కొవిడ్‌ నిబంధల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోనున్న కరోనా బాధితులు

17:09 November 03

6 గంటలకు ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

  • సాయంత్రం 6 గంటలకు ముగియనున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌
  • సాయంత్రం 6లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం
  • కరోనా బాధితులకు సాయంత్రం 5 నుంచి 6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం
  • కొవిడ్‌ నిబంధల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోనున్న కరోనా బాధితులు

16:40 November 03

చివరి గంటలో ఓటు వేస్తున్న కరోనా బాధితులు

  • సిద్దిపేట: కాసేపట్లో ముగియనున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • చివరి గంటలో ఓటు వేస్తున్న కరోనా బాధితులు
  • దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు

15:20 November 03

మధ్యాహ్నం 3 వరకు 71.10 శాతం పోలింగ్

  • కొనసాగుతున్న దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌
  • దుబ్బాకలో మధ్యాహ్నం 3 వరకు 71.10 శాతం పోలింగ్ నమోదు
  • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

14:48 November 03

మొరాయించిన ఈవీఎం

  • రాయపోల్‌ మండలం ఆరేపల్లిలో 20 నిమిషాల పాటు మొరాయించిన ఈవీఎం
  • 460 ఓట్లు పోలైన తర్వాత మొరాయించిన ఈవీఎం
  • మరో ఈవీఎం తీసుకువచ్చి పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

13:14 November 03

ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్

  • దుబ్బాకలో మధాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదు

12:07 November 03

పోలింగ్‌ సరళిని పరిశీలించిన శశాంక్ గోయల్

  • దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ సరళిని పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
  • లచ్చపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన శశాంక్ గోయల్
  • కొవిడ్ జాగ్రతలతో పోలింగ్‌ నిర్వహిస్తున్నాం: శశాంక్ గోయల్
  • కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేశాం: శశాంక్ గోయల్
  • దుబ్బాకలో ప్రశాంత వాతావరణంలో ఉపఎన్నికల పోలింగ్: శశాంక్ గోయల్
  • ఈవీఎంల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి నిపుణులను ఉంచాం: శశాంక్ గోయల్

11:51 November 03

మొరాయించిన ఈవీఎం... నిలిచిన పోలింగ్​

  • దౌల్తాబాద్ మండలం కాశీగుడిసెలులో మొరాయించిన ఈవీఎం
  • కాశీగుడిసెలులోని 172 పోలింగ్ బూత్‌లో మొరాయించిన ఈవీఎం, నిలిచిన పోలింగ్
  • కాశీగుడిసెలులోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ భారతి హొళికెరి

11:12 November 03

11 గంటల వరకు 33.34 శాతం పోలింగ్

దుబ్బాకలో ఉదయం 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్ నమోదు

10:41 November 03

ఓటేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

  • పోతారంలో ఓటు వేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కుటుంబసభ్యులు

09:20 November 03

9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్

  • దుబ్బాకలో ఉదయం 9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదు

09:12 November 03

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

  • దుబ్బాక: లచ్చపేటలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ భారతి హొళికెరి

09:10 November 03

తుక్కాపూర్‌లో ఓటు వేసిన చెరుకు శ్రీనివాస్​రెడ్డి

  • తొగుట మండలం తుక్కాపూర్‌లో ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

08:48 November 03

ఆ గ్రామ ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం... స్పెషల్​ బస్సులు

ఓటర్ల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసిన అధికారులు
  • సిద్దిపేట: తొగుట మం. లక్ష్మాపూర్‌ ఓటర్లకు ప్రత్యేక పోలింగ్ కేంద్రం
  • ఏటిగడ్డ కిస్టాపూర్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు
  • మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన లక్ష్మాపూర్
  • ముంపునకు గురైన లక్ష్మాపూర్‌ను 4 నెలల క్రితం ఖాళీ చేయించిన అధికారులు
  • గజ్వేల్‌లోని రెండు పడక గదుల ఇళ్లలో లక్ష్మాపూర్ వాసుల తాత్కాలిక నివాసం
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 500 మంది లక్ష్మాపూర్ ఓటర్లు
  • లక్ష్మాపూర్ ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు

08:41 November 03

ఓటేసేందుకు తరలివచ్చిన జనం...

ఓటేసేందుకు తరలివచ్చిన జనం...

దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తరలివచ్చారు. పోలింగ్​ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. మహిళలు, వృద్ధులు సైతం ఓటేసేందుకు పోటేత్తారు. పలు గ్రామాల్లో బస్సుల్లో వచ్చి మరీ పోలింగ్​ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

08:18 November 03

ఓటు వేసిన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

  • దుబ్బాక మం. బొప్పాపూర్‌లో ఓటు వేసిన భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

07:44 November 03

దుంపలపల్లిలో మొరాయిస్తోన్న ఈవీఎంలు

  • దుబ్బాక మండలం దుంపలపల్లిలో ప్రారంభం కాని పోలింగ్‌
  • ఈవీఎం మొరాయించడంతో ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌

07:28 November 03

స్వగ్రామంలో ఓటేసిన తెరాస అభ్యర్థి సుజాత

  • చిట్టాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత

06:58 November 03

ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

  • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
  • దుబ్బాక ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు
  • తెరాస నుంచి పోటీలో సుజాత రామలింగారెడ్డి
  • కాంగ్రెస్‌ తరఫున బరిలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • భాజపా నుంచి బరిలో రఘునందన్‌రావు
  • దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,756 మంది ఓటర్లు
  • దుబ్బాక: పురుష ఓటర్లు 97,978, మహిళా ఓటర్లు 1,00,778
  • దుబ్బాక నియోజకవర్గంలో 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • దుబ్బాక పరిధిలో 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
  • కరోనా దృష్ట్యా పోలింగ్‌కు అధికారుల ప్రత్యేక జాగ్రత్తలు
  • ప్రతి ఓటరుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి
  • కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం ఉండేలా క్యూలైన్లు
  • 80 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్ సదుపాయం
  • 1,558 మందికి పోస్టల్‌ బ్యాలెట్ పత్రాలు జారీ చేసిన అధికారులు
  • ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3,200 మంది సిబ్బంది
  • ఎన్నికల విధుల్లో పాల్గొన్న2 వేల మంది పోలీసులు
  • కరోనా బాధితులకు సాయంత్రం 5-6 గంటల మధ్య ఓటు వేసేందుకు అవకాశం
Last Updated : Nov 3, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details