తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రా వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ - siddipet district latest news today

లాక్​డౌన్ కారణంగా వలస కార్మికులు తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఆంధ్రా వలస కూలీలకు భాజపా నాయకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Distribution of essentials for Andhra migrant laborers at siddipet
ఆంధ్రా వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 20, 2020, 11:23 AM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆంధ్రా వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూలీలకు సరకులు అందజేశారు.

వలస కార్మికులు తిండి లేక అలమటించకూడదని తమ వంతు సహాయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :కరోనాపై టీచర్​ వినూత్న ప్రచారం

ABOUT THE AUTHOR

...view details