ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను చూసైన బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు. నియామకాలు చేపట్టకుండా టీఆర్టీ అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ - జగన్
పార్టీ ఫిరాయింపు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచించారు. టీఆర్టీ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ
జగన్ చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి: చాడ
ఇవీ చూడండి: 'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'
Last Updated : Jun 18, 2019, 10:56 AM IST