తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు - హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ హుస్నాబాద్​లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు.

congress_shivasena_celebrations_at_husnabad
హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

By

Published : Nov 27, 2019, 4:30 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యమని... రాజ్యాంగం ఎంత విలువైనదో తెలియజేసేలా ఉందని నాయకులు తెలిపారు.

హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details