దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్క ఠాగూర్‌తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా పని విభజన చేసుకొని మరీ... ప్రచారం చేశారు. కానీ అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. తన స్వస్థలం ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఓట్లు లెక్కించినప్పుడు...12వ రౌండ్లో మాత్రమే 83 ఓట్ల ఆధిక్యాన్ని శ్రీనివాస్ రెడ్డి కనబరిచారు.
ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని చూపలేకపోయింది. మాణిక్కం ఠాగూర్‌తో సహా రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడే మోహరించినా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది.
ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. మూడో స్థానానికే పరిమితం
TAGGED:
మూడో స్థానానికి కాంగ్రెస్