తెలంగాణ

telangana

ETV Bharat / state

సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ - మిరుదొడ్డిలో సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ

సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల... మిరుదొడ్డి తెరాస నాయకులు సంతాప తెలిపారు. సంస్మరణ సభ నిర్వహించి... రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

condolence meet for solipeta ramalinga reddy in mirudhoddi
సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ

By

Published : Aug 9, 2020, 4:04 PM IST

సిద్దిపేట జిల్లా మిడిదొడ్డిలో... దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి పీఏసీఎస్​ ఛైర్మన్​ బక్కి వెంకటయ్య, ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ రాజులు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, మాజీ ఎంపీటీసీ గొట్టం బైరయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details