తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సీఎం కార్యదర్శి - సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సీఎం కార్యదర్శి

ముఖ్యమంత్రి కార్యదర్శి సందీప్​ కుమార్​ సుల్తానియా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం, మోతెలో పర్యటించారు. వైకుంఠ ధామాలు, డంప్​ యార్డులు, నర్సరీలను పరిశీలించారు.

cm secretory tour in siddipeta district
సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సీఎం కార్యదర్శి

By

Published : Jan 28, 2020, 8:06 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం, మోతెలో సీఎం కార్యదర్శి సందీప్ కుమార్​ సుల్తానియా పర్యటించారు. వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, నర్సరీలు, చెట్ల పెంపకంను పరిశీలించారు. మోతెలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే అనారోగ్యం దరిచేరదన్నారు. గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం అందించే నిధులను ఉపయోగించుకుని పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతీ ఒక్కరు చెట్లను నాటాలని అన్నారు.

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సీఎం కార్యదర్శి

ఇవీ చూడండి: రుణాలు సేకరించి ప్రాజెక్టులు కట్టాం.. నిధులివ్వండి: హరీశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details