తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - Kondapochamma sagar project news

CM KCR
సీఎం కేసీఆర్ పర్యటన

By

Published : Apr 5, 2021, 2:38 PM IST

Updated : Apr 5, 2021, 3:33 PM IST

14:36 April 05

రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేస్తారు. వర్గల్ నవోదయ వద్ద సంగారెడ్డి కాల్వలోకి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయనుండగా...అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Last Updated : Apr 5, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details