సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించి కొండపోచమ్మ జలాశయానికి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సుదర్శన యాగంలో త్రిదండి చినజీయర్ స్వామి పూజలు చేశారు. కొండపోచమ్మ జలాశయం వద్ద గంగా పూజ నిర్వహించిన అనంతరం గోదావరి జలాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను జలాశయంలో పోశారు.
కొండపోచమ్మ జలాశయం ప్రారంభించిన సీఎం కేసీఆర్ - చినజీయర్ స్వామి మర్కూక్ పంప్‌హౌజ్ latest news
సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ పంప్‌హౌస్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్. మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి.. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ జలాశయం వద్ద గంగా పూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతినిచ్చారు.
![కొండపోచమ్మ జలాశయం ప్రారంభించిన సీఎం కేసీఆర్ కొండపోచమ్మ జలాశయానికి నీటి విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7390654-thumbnail-3x2-projects.jpg)
కొండపోచమ్మ జలాశయానికి నీటి విడుదల
Last Updated : May 29, 2020, 11:48 AM IST