తెలంగాణ

telangana

ETV Bharat / state

స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం: సీఐటీయూ - citu darna at mirudoddi thahasildar

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని... సీఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్​ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం: సీఐటీయూ

By

Published : Oct 3, 2019, 6:08 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, బీడీ కార్మికులకు పెన్షన్​ రావడం లేదని తహసీల్దార్​కు మెమోరాండం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి రైతులు ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్​లు అందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం: సీఐటీయూ

ABOUT THE AUTHOR

...view details