సిద్దిపేట జిల్లా మిడిదొడ్డిలో సినీ హీరో శ్రీకాంత్ సందడి చేశారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన... ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దోష నివారణ కోసం రాహు-కేతు సూర్యనారాయణ స్వామి యజ్ఞం నిర్వహించారు.
శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్ - సిద్దిపేటలో ప్రత్యేక పూజలు చేసిన నటుడు శ్రీకాంత్
సిద్దిపేట మిడిదొడ్డిలోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్
తమ ఊరి కొచ్చిన సినీ నటుడితో స్వీయ చిత్రాలు తీసుకోడానికి యువత ఎగబడ్డారు. గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించారు.
ఇదీ చూడండి:'మోదీజీ.. రాజీ వద్దు- ఐకమత్యంగా ఎదుర్కొందాం'