సిద్దిపేటలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్ధామ్ నమూనా సెట్ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. ఈ ఏడాది మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామిజీలు వస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
సిద్దిపేటలో చార్ధామ్ నమూనా సెట్‌కు మంత్రి హరీశ్‌రావు భూమి పూజ - Telangana news
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్ధామ్ నమూనా సెట్ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.

సిద్దిపేటలో చార్ధామ్ నమూనా సెట్