దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు. శాసనసభ్యునిగా ఎదిగి ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేశ్‌లు తమ సానుభూతి తెలిపారు. రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం - chandrababu lokesh condolence to trs mla updates
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సంతాపం తెలిపారు.

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం