ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు: చాడ - venkat reddy
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ఉందని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి. తెరాస ప్రభుత్వం పూర్తిగా చట్టాల్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ఇవీ చూడండి: "రేపటి నుంచి 22వ తేదీ వరకు ఎంఆర్పీఎస్ ధర్నాలు"