తెలంగాణ

telangana

ETV Bharat / state

2023లో తెలంగాణలో భాజపాదే అధికారం - BJP Membership programme in Sidhipet district

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి సూచించారు.

2023లో భాజపాదే అధికారం...

By

Published : Jul 10, 2019, 8:43 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి ప్రారంభించారు. 2023వ సంవత్సరంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో లక్షా 50 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అంతకు ముందు సభ్యత్వం తీసుకున్న పలువురు సభ్యులకు రశీదులను అందించారు.

2023లో భాజపాదే అధికారం...

ABOUT THE AUTHOR

...view details