సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొని ఇంటింటికి తిరిగి, వాహనదారులు, దుకాణాదారులు, వ్యాపారస్థులతో సభ్యత్వాలు నమోదు చేయించారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు - siddipeta
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు.
మిరుదొడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు