మానేరు డ్యాంలో గల్లంతై మృతి చెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన కోమటి రెడ్డి కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని భాజపా నాయకులు పరామర్శించారు. రాష్ట్ర భాజపా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట శ్రీనివాస్ రెడ్డి, మంద అనిల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి భాజపా పరామర్శ
మానేరు డ్యాంలో గల్లంతై మృతి చెందిన రాజక్క పేట వాసి కుటుంబాన్ని రాష్ట్ర భాజపా కిసాన్మోర్చ ఉపాధ్యక్షుడు తోటకమలాకర్ పరామర్శించారు. కుంటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
మానేరు డ్యాంలో మృతుడి కుటుంబానికి భాజపా పరామర్శ