సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్టు నక్క మల్లికార్జున్ కుటుంబాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో దుబ్బాక భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జర్నలిస్టు కుటుంబానికి రఘునందన్ రావు పరామర్శ - Bjp leader ragunandan rao meets journalist family in dubbak
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
Raghunandhan rao