సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు తమ నామినేషన్‌ను దాఖలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలతో కలిసి నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ రోజు మొత్తం 15 నామినేషన్లు దాఖలు కాగా... అందులో పది నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులు వేశారు.మరో 5 నామినేషన్లను వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు దాఖలు చేశారు.
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి నామినేషన్ దాఖలు - dubbaka elections
దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు నామపత్రాలను దాఖలు చేశారు. ఈ రోజు మొత్తం దుబ్బాకలో 15 నామినేషన్లు దాఖలయ్యాయి.
![దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి నామినేషన్ దాఖలు bjp candidate raghunandan rao nomination filed in dubbaka by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9173423-195-9173423-1602674701462.jpg)
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి నామినేషన్ దాఖలు