దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం
అత్యంత రసవత్తరంగా సాగిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు.
దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి.. భాజపా విజయం
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా తరఫున పోటీచేసిన రఘునందన్‌రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠగా సాగిన పోరులో.. తెరాస, కాంగ్రెస్ పార్టీలు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. భాజపాకు 62,772, తెరాసకు 61,302, కాంగ్రెస్‌కు 21,819 ఓట్లు వచ్చాయి.
రౌండ్లు | తెరాస | భాజపా | కాంగ్రెస్ |
1 | 2867 | 3208 | 648 |
2 | 5,357 | 6,492 | 1,315 |
3 | 7,964 | 9,223 | 1,931 |
4 | 10,371 | 13,055 | 2,158 |
5 | 13,497 | 16,517 | 2,724 |
6 | 17,559 | 20,226 | 3,254 |
7 | 20,277 | 22,762 | 4,003 |
8 | 22,772 | 25,878 | 5,125 |
9 | 25,101 | 29,291 | 5,800 |
10 | 28,049 | 31,783 | 6,699 |
11 | 30,815 | 34,748 | 8,582 |
12 | 32,715 | 36,745 | 10,662 |
13 | 35,539 | 39,265 | 11,874 |
14 | 38,076 | 41,514 | 12,658 |
15 | 41,103 | 43,586 | 14,158 |
16 | 44,260 | 45,994 | 14,832 |
17 | 47,078 | 47,940 | 16,537 |
18 | 50,293 | 50,467 | 17,389 |
19 | 53,053 | 52,802 | 18,365 |
20 | 55,493 | 55,733 | 19,423 |
21 | 57,541 | 58,161 | 20,268 |
22 | 60,061 | 61,119 | 21,239 |
23 | 61,302 | 62,772 | 21,819 |
Last Updated : Nov 10, 2020, 4:10 PM IST